Posts

Showing posts from November, 2013
Image
ప్రేరణ హెల్పింగ్ సొసైటీ         ఈ పిల్లలు విశ్వాన్ని జయంచగలరు. ఈ పిల్లల  నమ్మకం సముద్రంలో కూడా  వీరిని  నడిపించగలదు.అధ్భుతం వీరి  ఊతపదం.ఆలోచనే వీరి అద్బుతo. కాన్సంట్రేషన్ +కమిట్మెంట్  కి సరి ఐన నిర్వచనం.ఇన్స్పిరేషన్ అనే పదం ఎలా పుట్టిందోతెలియదు కానీ ఇన్స్పిరేషన్ కే ఇన్స్పిరేషన్  వీళ్ళు. వీళ్ళ కి కావాల్సింది మాత్రం వెన్ను తట్టి ప్రోత్సాహించేవారు.... ఆ స్నేహమే మా ఈ “ప్రేరణ”   . భారతదేశం దారిద్య్రం మీద ప్రసంగిస్తున్నపుడు  .. ఒక అమ్మాయి ఆలోచన ఎందుకు అందరూ కలసి ఒక గ్రూపు గా మారి ఒక స్వచ్ఛంద  సంస్థ ను పెట్టకూడదు..? అని ఎందుకు చీకటిమయం అవుతున్న జీవితాలకు వెలుగు ఇవ్వకూడదు ..?? అంధకారం లో ఉన్న జీవితాలకు “ప్రేరణ” ఇవ్వలనుకున్నాం.. అందుకే  మా ఈ సంస్థ కి ప్రేరణ  అని పేరు పెట్టం. మాకు తోడుగా చాల మంది హృదయాలు  కూడా కలిసాయి.అనుకున్నట్టుగానే మా ప్రేరణ సంస్థని ప్రభుత్వం అధికారికంగా ధ్రువికరించింది.ఆశ ని  శ్వాశ గాచేసుకునిమొదలుపెట్టాం.మేము “నవజీవన్ అంధ పాటశాల”,” జగన్మాతా వృద్హాశ్రమం”, “అక్...