ఈ పిల్లలు
విశ్వాన్ని జయంచగలరు. ఈ పిల్లల నమ్మకం
సముద్రంలో కూడా వీరిని నడిపించగలదు.అధ్భుతం వీరి ఊతపదం.ఆలోచనే వీరి అద్బుతo. కాన్సంట్రేషన్
+కమిట్మెంట్ కి సరి ఐన నిర్వచనం.ఇన్స్పిరేషన్
అనే పదం ఎలా పుట్టిందోతెలియదు కానీ ఇన్స్పిరేషన్ కే ఇన్స్పిరేషన్ వీళ్ళు. వీళ్ళ కి కావాల్సింది మాత్రం వెన్ను
తట్టి ప్రోత్సాహించేవారు....
ఆ స్నేహమే మా ఈ “ప్రేరణ” .
భారతదేశం
దారిద్య్రం మీద ప్రసంగిస్తున్నపుడు .. ఒక
అమ్మాయి ఆలోచన ఎందుకు అందరూ కలసి ఒక గ్రూపు గా మారి ఒక స్వచ్ఛంద సంస్థ ను పెట్టకూడదు..? అని ఎందుకు చీకటిమయం
అవుతున్న జీవితాలకు వెలుగు ఇవ్వకూడదు ..?? అంధకారం లో ఉన్న జీవితాలకు “ప్రేరణ” ఇవ్వలనుకున్నాం..
అందుకే మా ఈ సంస్థ కి ప్రేరణ అని పేరు పెట్టం. మాకు తోడుగా చాల మంది
హృదయాలు కూడా కలిసాయి.అనుకున్నట్టుగానే మా
ప్రేరణ సంస్థని ప్రభుత్వం అధికారికంగా ధ్రువికరించింది.ఆశ ని శ్వాశ గాచేసుకునిమొదలుపెట్టాం.మేము “నవజీవన్
అంధ పాటశాల”,” జగన్మాతా వృద్హాశ్రమం”, “అక్షయక్షేత్రం ”,”శ్రీ వెంకటేశ్వరా దేఅఫ్
అండ్ దుంబ్ స్కూల్ ”లను సందర్శించాం.అక్కడి పిల్లలను అధికారులను
కలిశాం.వాళ్ళకు ఏం కావాలో అడిగి తెల్సుకున్నాo.మేము ఏమి చేయ్యాలో అర్థం చేసుకున్నాం. మా
జేబులోని డబ్బులను మంచిపని కి
ఉపయోగించలనుకున్నాం. మా తరగతి లో రూ.5,రూ.10 అలా జమ చేసి ఒక తరగతి లోనే రూ.౩౦౦౦ జమ చేశాం. ఇక మా మొదటి
కార్యక్రమము ఆగష్టు 15 ,2007 “జగన్మాతా వృద్హాశ్రమం” లో ఇక్కడ పిల్లలతో ఎంతో
ఆనందంగా గడిపాం.వారి పెదవి పైన చిరునవ్వులతో మా కళ్ళ లో ఆనందానికి హద్దులు లేవు .ఎంతో సంతోషంగా గడిపాం.మా తర్వాత
కార్యక్రమo కోసం నవజీవన్ కి వచ్చాం.ఇక్కడపిల్లలు వాళ్ళ పనిని వాళ్ళేచేసుకోగలరు.ఆమితమైన
క్రమశిక్షణ తో మేలుగుతునారు .వీరు కానీ ఇక్కడి పిల్లలు అందకరంతో బాధ పడలేదు కానీ వారి మీద చూపించే జాలికి
బాధపడుతున్నారు.అంతే! వాళ్ళని ప్రేమతో దగ్గరకి తీసుకోని ఆప్యాయతతో ఆదరించం ,ఒధర్చం. వీళు చదువుకోవడానికి “కార్బన్
షీట్స్” అలాగే “ఫుడ్” డొనేట్ చేసాం.
ఆలగే అక్షయ
క్షేత్రానికి వెళ్ళాం. అక్కడ ఉన్న వాళ్ళందరిని చూసాం. అందరు ఏధో ఒక లోపంతో బాధ
పడుతున్న వారె! కానీ, అందరిలా డాన్స్ చేయగలరు, పాట పాడగలరు, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా
ఎన్నో చేయగలరు. వీళ్ళను చూసి ఆచార్య పోయాం. వాళ్ళని మేము “ఆహ్లాద పరిచం”. వాళ్ళకి కావలసిన
ప్రోవిసన్ అన్ని డొనేట్ చేసాం.
ఇంకా, TTD వారి”
శ్రీ వెంకటేశ్వర డెఫ్ అండ్ డెం స్కూల్”. ఇక్కడి పిల్లలు మితి మీరిన క్రమసిక్షనని
కలిగి ఉన్నారు. అందరు చెవులతో వింటారు, నోటితో మాట్లాడతారు, కానీ వీళు మనసుతో
వింటారు. విని అర్థం చేసుకోని ఏదైనా సాధించగలరు. వీలు చక్కగా అందరి పిల్లలులగానే
చదవ గలరు , రాయగలరు, బొమ్మలు వేయగలరు ఇంకా ఇంకా ఎన్నో చేయగలరు.
“వీళ్ళకి మనం ఏమి
చెప్పగలం”?? “ఒక అభినందన తప్ప”!!
వీళ్ళని
చోస్తున్డగానే ఒక్క సంవత్సరం అయిపోయింది మేము వారిని కలసిన ప్రతి సారి వారిలోని
ప్రతిభను గమనించం. “ఆడగలరు, పడగలరు,నాట్యం చేయగలరు” అనేక విధాలుగా ఇమిట్టేట్ చేసి
మిమిక్రీ చేయగలరు. ఏలాగైన సరే వీల ప్రతిభను సమాజానికి చూపించాలి అని నిర్ణయం
తీసుకున్నాం. వాళ్ళ టాలెంట్ ని వాళ్ళ ప్రతిభను ప్రదర్సించడానికి ఒక వేదిక కావాలి
అందుకు మా వర్షికోత్సవంను వాళ్ళ వాళ్ళ ప్రతిభను గుర్తించే వేదికల మర్చం.
మొదటి
వార్షికోత్సవం AUG-15.2008 మహతి కళప్రాంగానం. THUMPS-UP, RED FM తో కలసి మా మొదటి
వార్షికోత్సవాని చాల బ్రంహాండంగా చేసాం. అందరి నుండి చాల మంచి స్పందన కూడా
వచ్చింది. రెండవ వార్షికోత్సవం AUG-19.2009 మహతి కళప్రాంగణం


so nice
ReplyDelete